క్రీడాభూమి

కబడ్డీ వరల్డ్ కప్ సెమీస్‌లో జపాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 12: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని జపాన్ 11 పాయింట్ల తేడాతో గెల్చుకు న్న జపాన్ సెమీస్‌కు అర్హత సంపాదించింది ఈ జట్టు 33 పాయింట్లు సాధించగా, పోలాండ్ 22 పాయింట్లు చేసింది. జపాన్ కెప్టెన్ మసయుకీ షిమోకవా ఏడు, కజుహిరో తకానో ఎనిమిది చొప్పున పాయింట్లు చేసి, తమ జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. పోలాండ్ ఆటగాళ్లలో జాన్ బరనొవిచ్ తొమ్మిది పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో అర్జెంటీనాను ఆస్ట్రేలియా 68-45 తేడాతో ఓడిం చింది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్ లను కోల్పోయన ఆస్ట్రేలియా బుధవారం నాడు తొలి విజయాన్ని నమోదు చేసింది. అర్జెంటీనాపై పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచింది.