క్రీడాభూమి

బంగ్లాకు కొరియా షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 13: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో గురువారం చివరి వరకూ అత్యం త ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్‌ను దక్షిణ కొరియా మూడు పాయంట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. కొరియా 31 పాయంట్లు చే యగా బంగ్లాదేశ్ 30 పాయంట్లు సాధించింది. దాదా పు చివరి వరకూ బంగ్లా ఆధిక్యం కొనసాగింది. అ యతే చివరి క్షణాల్లో ఎవరూ ఊహించని రీతిలో కొరి యా ఎదురుదాడిచేసి కీలక పాయంట్లు సంపాదించి, మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది. రెండు సార్లు కాంస్య పతకాన్ని సంపాదించిన బంగ్లాదేశ్ హాట్ ఫే వరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ, కొరియా ఎవరూ అ నుకోని విధంగా విజయభేరి మోగించింది.
అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లో థాయ లాండ్ 53-21 పాయంట్ల తేడాతో కెన్యాపై గెలిచింది. థాయ కెప్టెన్ కొంసాన్ తంగ్‌ఖామ్ 14 పాయంట్లతో రాణించి, తన జట్టును విజయపథంలో నడిపాడు.