క్రీడాభూమి

క్వార్టర్స్ చేరిన సౌరవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైపీ సిటీ, అక్టోబర్ 13: చైనీస్ తైపీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సౌరవ్ వర్మ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 2011లో జాతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న అతను ప్రీ క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన రొతారో మరువోను 11-6, 11-8, 11-6 స్కోరుతో ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 31 నిమిషాల్లోనే ముగిసింది. అతను సెమీస్‌లో స్థానం కోసం జపాన్‌కే చెందిన కెంటో హరుచీతో తలపడతాడు.