క్రీడాభూమి

మెస్సీ ప్రాక్టీస్ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, అక్టోబర్ 13: గాలి కండరాలు బెణకడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న బార్సిలోనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. లా లిగా టోర్నీలో భాగంగా గత నెల 21న అట్లెటికో మాడ్రిడ్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మెస్సీ గాయం తిరగబెట్టింది. అతని కాలి కండరాలు చిట్లినట్టు గుర్తించిన వైద్యులు అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు. వైద్య సేవలు పొందిన అనంతరం మెస్సీ కోలుకున్నాడని, ప్రాక్టీస్ సెషన్స్‌కు హాజరై ఫిట్నెస్ స్థాయిని పరీక్షించుకుంటున్నాడని బార్సిలోనా మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా తమ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రెంచ్ డిఫెండర్ సామ్యూల్ అంటిటీ కూడా గాయం నుంచి కోలుకొని ప్రాక్టీస్‌ను ఆరంభించినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.