క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 288): అలస్టర్ కుక్ స్టెంప్డ్ పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 46, కీటన్ జెన్నింగ్స్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 112, జో రూట్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 21, మోయిన్ అలీ సి కరుణ్ నాయర్ బి అశ్విన్ 50, జానీ బెయిర్‌స్టో సి ఉమేష్ యాదవ్ బి అశ్విన్ 14, బెన్ స్టోక్స్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 31, జొస్ బట్లర్ బి రవీంద్ర జడేజా 76, క్రిస్ వోక్స్ సి పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 11, అదిల్ రషీద్ బి రవీంద్ర జడేజా 4, జాక్ బాల్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 31, జేమ్స్ ఆండర్సన్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (130.1 ఓవర్లలో ఆలౌట్) 400.
వికెట్ల పతనం: 1-99, 2-136, 3-230, 4-230, 5-249, 6-297, 7-320, 8-334, 9-388, 10-400.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 13-0-49-0, ఉమేష్ యాదవ్ 11-2-38-0, రవిచంద్రన్ అశ్విన్ 44-4-112-6, జయంత్ యాదవ్ 25-3-89-0, రవీంద్ర జడేజా 37.1-5-109-4.
భారత్ మొదటి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ బి మోయిన్ అలీ 24, మురళీ విజయ్ 70 నాటౌట్, చటేశ్వర్ పుజారా 47 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (52 ఓవర్లలో వికెట్ నష్టానికి) 146.
వికెట్ల పతనం: 1-39.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 9-0-22-0, క్రిస్ వోక్స్ 5-2-15-0, మోయిన్ అలీ 15-2-44-1, అదిల్ రషీద్ 13-1-49-0, జాక్ బాల్ 4-2-4-0, బెన్ స్టోక్స్ 4-2-4-0, జో రూట్ 3-0-3-0.

మూడోసారి..
వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం వరుసగా ఇది మూడోసారి. 2002లో 400 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 2012లో 413 పరుగులు సాధించింది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ గెలిచింది.