క్రీడాభూమి

అక్సెల్సెన్, జూ ఇంగ్‌లకు టైటిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 18: వరల్డ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ ఫైనల్స్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో విక్టర్ అక్సెల్సెన్, మహిళల సింగిల్స్‌లో తాయ్ జూ ఇంగ్ టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ఆదివారం నాటి ఫైనల్‌లో హాట్ ఫేవరిట్, మూడో సీడ్ తియాన్ హౌవెయ్‌పై అక్సెల్సెన్ 21-14, 6-21, 21-17 తేడాతో విజయం సాధించాడు. మహిళల ఫైనల్‌లో నంబర్ వన్ క్రీడాకారిణి జూ ఇంగ్ 21-14, 21-13 స్కోరుతో మూడో సీడ్ సంగ్ జీ హ్యున్‌పై గెలిచి టైటిల్ అందుకుంది.