క్రీడాభూమి

ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 135వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఫుట్‌బాల్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 135వ స్థానం లభించింది. 2009 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం. అప్పట్లో భారత్ 134వ స్థానాన్ని సంపాదించింది. ఈడాదిని 135వ స్థానంతో ముగిస్తున్నది. భారత ఫుట్‌బాల్ జట్టు చాలాకాలం తర్వాత మెరుగైన ర్యాంక్‌ను అందుకున్నప్పటికీ, సాధించాల్సి ఎంతో ఉందని కోచ్ స్టెఫెన్ కాన్‌స్టాంటైన్ వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది జరిగే ఎఎఫ్‌సి ఆసియా కప్ క్వాలిఫర్స్‌పై దృష్టి నిలిపి ప్రా క్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు.