క్రీడాభూమి

సానియా జోడీ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఆడిన సానియా మీర్జా ఫైనల్‌లో ఓటమిపాలైంది. సానియా, డోడింగ్ జోడీ ఆదివారం జరిగిన ఫైనల్‌లో అబిగెల్ స్పియర్స్, జువాన్ సెబాస్టియన్ కబాల్ జోడీ చేతిలో 2-6, 4-6 తేడాతో పరాజయం పాలయ్యారు. కెరీర్‌లో ఇప్పటి వరకూ ఆరు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న సానియా ఏడో టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, తుది పోరులో ఆమె విఫలమై, రన్నరప్ ట్రోఫీని తీసుకుంది.

చిత్రం..సానియా, ఇవాన్ డోడింగ్