క్రీడాభూమి

టైటిల్‌పై హారిక గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెహ్రాన్, ఫిబ్రవరి 11: భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఇక్కడ జరిగే మహిళల చెస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌పై గురిపెట్టింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగుతున్న ఆమె గత రెండు పర్యాయాలు సెమీ ఫైనల్స్‌లో ఓటమిపాలై, కాంస్య పతకానికి పరిమితమైంది. ఈసారి సెమీస్ అడ్డంకిని అధిగమించి, విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్న ఆమెకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చిత్రం..ద్రోణవల్లి హారిక