క్రీడాభూమి

పెళ్లితో అదృష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: మోహిత్ శర్మ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. అతనికి వివాహం నిశ్చయం కావడానికి, ఐపిఎల్‌లో 6.5 కోట్ల రూపాయలు లభించడానికి సంబంధం ఏమైనా ఉందా? ఉందని అంటున్నది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సహ భాగస్వామి ప్రీతీ జింటా. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనందువల్లే మోహిత్‌కు ఐపిఎల్‌లో భారీ ధర పలికిందని చమత్కరించింది. మోహిత్ కంటే అతని భార్య అదృష్టవంతురాలని వ్యాఖ్యానించింది.

ఐపిఎల్ వేలానికి హాజరైన ప్రీతీ జింటా

హాజరైన ప్రముఖులు
బెంగళూరు: ఫ్రాంచైజీ యజమానులు నీతా అంబానీ (ముంబయి ఇండియన్స్), ప్రీతీ జింటా (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), విజయ్ మాల్య (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)తో పాటు మాజీ క్రికెటర్లు రికీ ఆపంటింగ్, స్టెఫెన్ ఫ్లెమింగ్, వివిఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, బ్రాడ్ హాడ్జ్, డానియల్ వెటోరీ తదితరులు వేలం పాటలో పాల్గొని ఎప్పటికప్పుడు వేలం సరళిని గమనిస్తూ, తమకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

ఐపిఎల్ వేలానికి హాజరైన ముంబయి ఇండియన్స్ యజమాని ఆకాష్ అంబానీ (ఎడమ), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్