క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ లయన్స్: జాసన్ రాయ్ సి శిఖర్ ధావన్ బి భువనేశ్వర్ కుమార్ 31, బ్రెండన్ మెక్‌కలమ్ ఎల్‌బి రషీద్ ఖాన్ 5, సురేష్ రైనా ఎల్‌బి రషీద్ ఖాన్ 5, ఆరోన్ ఫించ్ ఎల్‌బి రషీద్ ఖాన్ 3, దినేష్ కార్తీక్ సి నమన్ ఓఝా బి ఆశిష్ నెహ్రా 30, డ్వెయిన్ స్మిత్ సి సబ్‌స్టిట్యూట్ (శంకర్) బి భువనేశ్వర్ కుమార్ 37, ధవళ్ కులకర్ణి రనౌట్ 1, ప్రవీణ్ కుమార్ 7 నాటౌట్, బాసిల్ థంపి 13 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 134.
వికెట్ల పతనం: 1-35, 2-37, 3-42, 4-57, 5-113, 6-114, 7-115.
బౌలింగ్: బిపుల్ శర్మ 4-0-24-0, భువనేశ్వర్ కుమార్ 4-0-21-2, ఆశిష్ నెహ్రా 4-0-27-1, రషీద్ ఖాన్ 4-0-19-3, బెన్ కట్టింగ్ 3-0-20-0, మోజెస్ హెన్రిక్స్ 4-0-12-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ 76 నాటౌట్, శిఖర్ ధావన్ సి బ్రెండన్ మెక్‌కలమ్ బి ప్రవీణ్ కుమార్ 9, మోజెస్ హెన్రిక్స్ 52 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (15.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 140.
వికెట్ల పతనం: 1-32.
బౌలింగ్: సరేష్ రైనా 2-0-24-0, ప్రవీణ్ కుమార్ 2-0-16-1, తేజాస్ బరోకా 3.3-0-33-0, ధవళ్ కులకర్ణి 2-0-17-0, శివల్ కౌశిక్ 4-0-29-0, బాసిల్ థంపి 2-0-21-0.

చిత్రం..అర్ధ శతకంతో రాణించిన మోజెస్ హెన్రిక్స్