క్రీడాభూమి

ఐపిఎల్‌లో నేటి మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా నైట్ రైడర్స్
వర్సెస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 9 గంటలకు ఆరంభం.
(ఇప్పటి వరకూ నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలను సాధించింది. నిరుటి రన్నరప్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లే ఆడినప్పటికీ, రెండు మాత్రమే గెల్చుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో
ఓడింది).
**
గుజరాత్ లయన్స్ వర్సెస్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు మొదలు.
(గుజరాత్, పంజాబ్ జట్లు చెరి ఆరు మ్యాచ్‌లు ఆడాయి. రెండేసి విజయాలు సాధించాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడాయి. పాయింట్లు సమంగానే ఉన్నప్పటికీ, నెట్ రన్‌రేట్ విధానంలో గుజరాత్ ఏడో స్థానంలో ఉండగా, పంజాబ్ ఐదో స్థానాన్ని ఆక్రమించింది).