క్రీడాభూమి

ఐసిసి వనే్డ ర్యాంకింగ్స్ భారత్‌కు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 1: వనే్డ ఇంటర్నేషనల్స్ విభాగంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) జారీ చేసిన విడుదల ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికగి చేరింది. భారత్ ఐదు పాయింట్లను మెరుగుపరచుకొని ప్రస్తుతం 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 123 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
వనే్డ ర్యాంకింగ్స్: 1. దక్షిణాఫ్రికా (123 పాయింట్లు), 2. ఆస్ట్రేలియా (118 పాయింట్లు), 3. భారత్ (117 పాయింట్లు), 4. నూజిలాండ్ (115 పాయింట్లు), 5. ఇంగ్లాండ్ (109 పాయింట్లు), 6. శ్రీలంక (93 పాయింట్లు), 7. బంగ్లాదేశ్ (91 పాయింట్లు), 8. పాకిస్తాన్ (88 పాయింట్లు), 9. వెస్టిండీస్ (79 పాయింట్లు), 10. అఫ్గానిస్తాన్ (52 పాయింట్లు), 11. జింబాబ్వే (46 పాయింట్లు), 12. ఐర్లాండ్ (43 పాయింట్లు).