క్రీడాభూమి

టి-20 ర్యాంకింగ్స్‌లో భారత్ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 2: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ప్రపంచ టి-20 క్రికెట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు స్థానాలు కిందికి దిగజారి ఆరో ర్యాంకుకు పతనమైంది. ఆరు రేటింగ్ పాయంట్లు కోల్పయన భారత జట్టు ప్రస్తుతం 118 పాయంట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, మూడో ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ జట్ల కంటే 3 పాయంట్లు వెనుకబడి ఉంది. ఐదు రేటింగ్ పాయంట్లను మెరుగుపర్చుకున్న పాకిస్తాన్ ఖాతాలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో సమానంగా 121 పాయంట్లు ఉన్నప్పటికీ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ కంటే ఒక స్థానం వెనుకబడింది.