క్రీడాభూమి

హాకీ ఇండియా లీగ్ ముంబయపై దబాంగ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో మంగళవారం ఉత్తర ప్రదేశ్ (యుపి) విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌ని దబాంగ్ ముంబయి 6-3 తేడాతో గెల్చుకుంది. ముంబయి తరఫున ముగ్గురు ఆటగాళ్లు, గుర్జాత్ సింగ్ (13వ నిమిషం), ఫ్లోరియర్ ఫచ్స్ (42వ నిమిషం), అఫాన్ యూసుఫ్ (59వ నిమిషం) ఫీల్డ్ గోల్స్ సాధించడంతో ఆ జట్టుకు ఆరు గోల్స్ లభించాయి. యుపి ఆటగాళ్లలో రఘునాథ్ 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. 30వ నిమిషంలోవ చిగ్లెన్సానా సింగ్ ఫీల్డ్ గోల్ చేశాడు. ఫలితంగా యుపి ఖాతాలో మొత్తం మూడు గోల్స్ చేరాయి.