క్రీడాభూమి

మాడ్రిడ్ మాస్టర్స్ తొలి రౌండ్‌లోనే బొపన్న జోడీ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, మే 11: ఉరుగ్వే ఆటగాడు పాబ్లో క్యువాస్‌తో కలిసి ఆడుతున్న రోహన్ బొపన్న మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్ నుంచే నిష్క్రమించాడు. ఎటిపి వరల్డ్ టూర్‌లో బొపన్న జోడీ మొదటి రౌండ్‌కే పరిమితం కావడం ఇది రెండోసారి. ఫాబ్రిస్ మార్టిన్, డానియల్ నెస్టర్ జోడీని ఢీకొన్న వీరు 3-6, 2-6 తేడాతో వరుస సెట్లలో చిత్తుకావడం అభిమానులను నిరాశ పరచింది.