క్రీడాభూమి

అథ్లెటిక్స్ కోచ్ కున్హీపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: పటియాలాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా శిక్షణా సంస్థ (ఎన్‌ఐఎస్)లో కోచ్‌గా ఉన్న మహమ్మద్ కున్హీపై సస్పెన్షన్ వేటు పడింది. 400 మీటర్ల విభాగంలో అథ్లెట్లకు అతను శిక్షణనిస్తున్నాడు. కాగా, ఆ సంస్థలోని 400 మీటర్ల స్పెషలిస్టు జితిన్ పాల్ ఇటీవల డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. దీనితో జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించి, నిజానిజాలను నిగ్గుతేల్చే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది.