క్రీడాభూమి

తిరుగులేని రాఫెల్ నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: క్లే కోర్టుపై తనకు తిరుగులేదని రాఫెల్ నాదర్ నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో అతను డామినిక్ థియెమ్ పై 6-3, 6-4, 6-0 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన థియెమ్ ఈ మ్యాచ్‌లో అదే స్థాయలో రాణించలేకపోయాడు. అటు సర్వీసుల్లో, ఇటు ప్లే సింగ్స్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబరచిన నాదల్ సునాయాసంగా గెలిచి, ఫైనల్ చేరాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ ఫ్రెంచ్ ఓపెన్‌ను తొమ్మిది పర్యాయా లు గెల్చుకున్న అతను పదోసారి విజేతగా నిలిచేందుకు స్విట్జర్లాండ్ వీరుడు స్టానిస్లాస్ వావ్రిన్కాను ఢీ కొంటాడు.