క్రీడాభూమి

అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా అవుటైన క్రికెటర్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్: 1. రమీజ్ రజా (పాకిస్తాన్/ 1987 నవంబర్‌లో ఇంగ్లాండ్‌పై), 2. మొహీందర్ అమర్‌నాథ్ (్భరత్/ 1989 అక్టోబర్‌లో శ్రీలంకపై), 3. ఇంజమాముల్ హక్ (పాకిస్తాన్/ 2006 ఫిబ్రవరిలో భారత్‌పై), 4. మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్/ 2013 మార్చిలో దక్షిణాఫ్రికాపై), 5. అన్వర్ అలీ (పాకిస్తాన్/ 2013 నవంబర్‌లో దక్షిణాఫ్రికాపై), 6. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్/ 2015 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాపై).
వనే్డ క్రికెట్: తిరుష్ కామినీ (్భరత మహిళా క్రికెటర్/ 2016 నవంబర్ 13న వెస్టిండీస్‌తో విజయవాడలో జరిగిన మ్యాచ్‌లో).
టి-20 క్రికెట్: జాసన్ రాయ్ (ఇంగ్లాండ్/ దక్షిణాఫ్రికాపై).

చిత్రం.. జాసన్ రాయ్