క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్లకు జీవన్ జోడీ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్ట్‌బర్న్ (ఇంగ్లాండ్), జూన్ 26: అమెరికాకు చెందిన మాట్ రీడ్‌తో కలిసి డబుల్స్ విభాగంలో పోటీపడుతున్న భారత ఆటగాడు జీవన్ నెడుంజనియన్ ఇక్కడ ప్రారంభమైన ఎటిపి-250 ఏగాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్లు ర్యాన్ హారిసన్, మైఖేల్ వీనస్ జోడీకి షాకిచ్చాడు. జీవన్, రీడ్ జోడీ 6-3, 3-6, 10-7 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. వింబుల్డన్‌లోనూ రీడ్‌తో కలిసి జీవన్ డబుల్స్ విభాగంలో పోటీపడతాడు.