క్రీడాభూమి

నేమార్ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాండోవర్ (మేరీలాండ్), జూలై 27: ఇంటర్నేషనల్ చాంపియన్స్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఫెడెక్స్ ఫీల్డ్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి మాంచెస్టర్ యునైటెడ్‌ను బార్సిలోనా 1-0 తేడాతో ఓడించింది. ఆరంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. అయితే, నేమార్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కీలకమైన గోల్‌ను సాధించి జట్టును గెలిపించాడు.

బంతి కోసం ప్రత్యర్థులతో పోటీపడుతున్న నేమార్