క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: 133.1 ఓవర్లలో 600 (శిఖర్ ధావన్ 190, చటేశ్వర్ పుజారా 153, అజింక్య రహానే 57, రవిచంద్ర అశ్విన్ 47, నువాన్ ప్రదీప్ 6/132, లాహిరు కుమార 3/131-3).
శ్రీలంక ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 44 ఓవర్లలో 5 వికెట్లకు 153): దిముత్ కరుణరత్నే ఎల్‌బి ఉమేష్ యాదవ్ 2, ఉపుల్ తరంగ 64 రనౌట్, దనుష్క గుణతిలక సి శిఖర్ ధావన్ బి మహమ్మద్ షమీ 16, కుశాల్ మేండిస్ సి శిఖర్ ధావన్ బి మహమ్మద్ షమీ 0, ఏంజెలో మాథ్యూస్ సి విరాట్ కోహ్లీ బి రవీంద్ర జడేజా 83, నిరోషన్ డిక్‌విల్లా సి అభినవ్ ముకుంద్ బి రవీంద్ర జడేజా 8, దిల్‌రువాన్ పెరెరా 92 నాటౌట్, రంగన హెరాత్ సి అజింక్య రహానే బి రవీంద్ర జడేజా 9, నువాన్ ప్రదీప్ బి హార్దిక్ పాండ్య 10, లాహిరు కుమార బి రవీంద్ర జడేజా 2, అసెల గుణరత్నే (గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు) 0, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (78.3 ఓవర్లలో ఆలౌట్) 291.
వికెట్ల పతనం: 1-7, 2-68, 3-68, 4-125, 5-143, 6-205, రంగన హెరాత్ 7-241, 8-280, 9-291, 10-291.
బౌలింగ్: మహమ్మద్ షమీ 12-2-45-2, ఉమేష్ యాదవ్ 14-1-78-0, రవిచంద్రన్ అశ్విన్ 27-5-84-1, రవీంద్ర జడేజా 22.3-3-67-3, హార్దిక్ పాండ్య 3-0-13-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: శిఖర్ ధావన్ సి దనుష్క గుణతిలక బి దిల్‌రువాన్ పెరెరా 14, అభినవ్ ముకుంద్ ఎల్‌బి గుణతిలక 81, చటేశ్వర్ పుజారా సి కుశాల్ మేండిస్ బి లాహిరు కుమార 15, విరాట్ కోహ్లీ 78 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (46.3 ఓవర్లలో 3 వికెట్లకు) 189.
వికెట్ల పతనం: 1-19, 2-56, 3-189.
బౌలింగ్: నువాన్ ప్రదీప్ 10-2-44-0, దిల్‌రువాన్ పెరెరా 12-0-42-1, లాహిరు కుమార 11-1-53-1, రంగన హెరాత్ 9-0-34-0, దనుష్క గుణరత్న 4.3-0-15-1.