క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ తొలి ఇన్నింగ్స్: 133.1 ఓవర్లలో 600 ఆలౌట్ (శిఖర్ ధావన్ 190, చటేశ్వర్ పుజారా 153, అజింక్య రహానే 57, రవిచంద్ర అశ్విన్ 47, నువాన్ ప్రదీప్ 6/132, లాహిరు కుమార 3/131-3).
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 78.3 ఓవర్లలో 291 ఆలౌట్ (ఉపుల్ తరంగ 64, ఏంజెలో మాథ్యూస్ 83, దిల్‌రువాన్ పెరెరా 92 నాటౌట్, మహమ్మద్ షమీ 2/45, రవిచంద్రన్ అశ్విన్ 1/84, రవీంద్ర జడేజా 3/67, హార్దిక్ పాండ్య 1/13).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 46.3 ఓవర్లలో 3 వికెట్లకు 189): శిఖర్ ధావన్ సి అసెల గుణతిలక బి దిల్‌రువాన్ పెరెరా 14, అభినవ్ ముకుంద్ ఎల్‌బి అసెల గుణతిలక 81, చటేశ్వర్ పుజారా సి కుశాల్ మేండిస్ బి లాహిరు కుమార 15, విరాట్ కోహ్లీ 103 నాటౌట్, అజింక్య రహానే 23 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (53 ఓవర్లలో 3 వికెట్లకు) 240.
వికెట్ల పతనం: 1-19, 2-56, 3-189.
బౌలింగ్: నువాన్ ప్రదీప్ 12-2-63-0, దిల్‌రువాన్ పెరెరా 15-0-67-1, లాహిరు కుమార 12-1-59-1, రంగన హెరాత్ 9-0-34-0, దనుష్క గుణతిలక 5-0-16-1.
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 550): దిముత్ కరుణరత్నే బి అశ్విన్ 97, ఉపుల్ తరంగ బి మహమ్మద్ షమీ 10, దనుష్క గుణతిలక సి చటేశ్వర్ పుజారా బి ఉమేష్ యాదవ్ 2, కుశాల్ మేండిస్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 36, ఏంజెలో మాథ్యూస్ సి హార్దిక్ పాండ్య బి రవీంద్ర జడేజా 2, నిరోషన్ డిక్‌విల్లా సి వృద్ధిమాన్ సహా బి అశ్విన్ 67, దిల్‌రువాన్ పెరెరా 21 నాటౌట్, నువాన్ ప్రదీప్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 0, లాహిరు కుమార సి మహమ్మద్ షమీ బి రవీంద్ర జడేజా 0, అసెల గుణరత్నే ఆబ్సెంట్ హర్ట్ 0, రంగన హెరాత్ ఆబ్సెంట్ హర్ట్ 0, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (76.5 ఓవర్లలో ఆలౌట్) 245.
వికెట్ల పతనం: 1-22, 2-29, 3-108, 4-116, 5-217, 6-240, 7-240, 8-245, (ఇద్దరు గాయాల కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు).
బౌలింగ్: మహమ్మద్ షమీ 9-0-43-1, ఉమేష్ యాదవ్ 9-0-42-1, రవీంద్ర జడేజా 24.5-4-71-3, అశ్విన్ 27-4-65-3, హార్దిక్ పాండ్య 7-0-21-0.