క్రీడాభూమి

జుల్పీకర్‌ను చిత్తుచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: చైనా బాక్సర్ జుల్పీకర్ మైమైతియాలీని శనివారం ముంబయిలో జరిగే ఫైట్‌లో చిత్తుచేస్తానని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. జుల్పీకర్ తన ముందు ఎక్కువ సేపు నిలబడలేడని వ్యాఖ్యానించాడు. విజేందర్ డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌కాగా, జుల్పీకర్ డబ్ల్యుబివో ఓరియంటల్ సూపర్ మిడిల్‌వెయిట్ విజేత. వీరిద్దరి మధ్య జరిగే ఫైట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది.
విజేందర్ సింగ్, జుల్పీకర్ మైమైతియాలీ