క్రీడాభూమి

మాంట్రియల్ ఓపెన్ టెన్నిస్ క్వార్టర్స్‌కు ఫెదరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంట్రియల్, ఆగస్టు 11: మాంట్రియల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోజర్ ఫెదరర్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతను డేవిడ్ ఫెరర్‌ను 4-6, 6-4, 6-2 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత రెండు సెట్ల ను ఫెదరర్ సులభంగానే ఖాతాలో వేసుకున్నాడు.