క్రీడాభూమి

సాక్షి, వినేష్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, ఆగస్టు 24: ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, పతకాన్ని సాధించే సత్తా ఉందనుకున్న వినేష్ ఫొగట్ ఇక్కడ ప్రారంభమైన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించారు. మహిళల 60 కిలోల విభాగంలో జర్మనీకి చెందిన లాసా నిమెచ్‌తో తలపడిన సాక్షి 1-3 తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. 48 కిలోల విభాగంలో వినేష్‌ను రెండు పర్యాయాలు జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకున్న విక్టోరియా ఆంథోని చిత్తుచేసింది. శీతల్ తోమర్ (52 కిలోలు), నవ్‌జిత్ కౌర్ (69 కిలోలు) కూడా తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను చవిచూశారు.