క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్‌విల్లా సి శిఖర్ ధావన్ బి జస్‌ప్రీత్ బుమ్రా 31, దనుష్క గుణతిలక స్టంప్డ్ మహేంద్ర సింగ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 19, కుశాల్ మేండిస్ ఎల్‌బి యుజువేంద్ర చాహల్ 19, ఉపుల్ తరంగ సి విరాట్ కోహ్లీ బి హార్దిక్ పాండ్య 9, ఏంజెలో మాథ్యూస్ ఎల్‌బి అక్షర్ పటేల్ 20, మిలింద సిరివర్దన సి రోహిత్ శర్మ బి జస్‌ప్రీత్ బుమ్రా 58, చమర కపుగడేర బి జస్‌ప్రీత్ బుమ్రా 40, అకిల దనంజయ సి అక్షర్ పటేల్ బి జస్‌ప్రీత్ బుమ్రా 9, దుష్మంత చమీర 6 నాటౌట్, విశ్వ ఫెర్నాండో 3 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 22, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 236.
వికెట్ల పతనం: 1-41, 2-70, 3-81, 4-99, 5-121, 6-212, 7-221, 8-230.
బౌలింగ్:
భువనేశ్వర్ కుమార్ 10-0-53-0, జస్‌ప్రీత్ బుమ్రా 10-2-43-4, యుజువేంద్ర చాహాల్ 10-1-43-2, హార్దిక్ పాండ్య 5.2-0-24-1,
అక్షర్ పటేల్ 10-0-30-1,
కేదార్ జాదవ్ 4.4-0-32-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ ఎల్‌బి అకిల దనంజయ 54, శిఖర్ ధావన్ సి ఏంజెలో మాథ్యూస్ బి మిలింద సిరివర్దన 49, లోకేష్ రాహుల్ బి అకిల దనంజయ 4, కేదార్ జాధవ్ బి అకిల దనంజయ 1, విరాట్ కోహ్లీ బి అకిల దనంజయ 4, మహేంద్ర సింగ్ ధోనీ 45 నాటౌట్, హార్దిక్ పాండ్య స్టంప్డ్ నిరోషన్ డిక్‌విల్లా బి అకిల దనంజయ 0, అక్షర్ పటేల్ ఎల్‌బి అకిల దనంజయ 6, భువనేశ్వర్ కుమార్ 50 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (44.2 ఓవర్లలో 7 వికెట్లకు) 231.
వికెట్ల పతనం: 1-109, 2-113, 3-114, 4-118, 5-119, 6-121, 7-131.
బౌలింగ్:
లసిత్ మలింగ 8-0-49-0,
విశ్వ ఫెర్నాండో 6.2-0-32-0, ఏంజెలో మాథ్యూస్ 3-0-11-0, దుష్మంత చమీర 7-0-45-0,
అకిల దనంజయ 10-0-54-6, మలింద సిరివర్దన 10-0-39-1.