క్రీడాభూమి

మలింగ ఫామ్‌పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లంకను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో టాప్ పేసర్ లసిత్ మలింగ ఫామ్‌లో లేకపోవడం ఒకటి. మలింగ మొదటి వనే్డలో 8 ఓవర్లు బౌల్ చేసి 52 పరుగులు సమర్పించుకున్నాడు. భారత బ్యాటింగ్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన అతను ఒక్క వికెట్ కూడా కూల్చలేదు. రెండో మ్యాచ్‌లో మరోసారి 8 ఓవర్లు వేశాడు. 49 పరుగులిచ్చినప్పటికీ వికెట్‌ను సాధించడంలో విఫలమయ్యాడు. అతని ఫామ్‌పై లంక మీడియాలో చర్చ జరుగుతున్నది. మలింగ జట్టుకు భారమయ్యాడన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అతను తిరిగి ఫామ్‌లోకి రాకపోతే, జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.