క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి నిరోషన్ డిక్‌విల్లా బి ఏంజెలో మాథ్యూస్ 104, శిఖర్ ధావన్ సి మిలింద పుష్పకుమార బి విశ్వ ఫెర్నాండో 4, విరాట్ కోహ్లీ సి దిల్షాన్ మునవీర బి లసిత్ మలింగ 131, హార్దిక్ పాండ్య సి వనిదు హసరంగ బి ఏంజెలో మాథ్యూస్ 19, లోకేష్ రాహుల్ సి వనిదు హసరంగ బి అకిల దనంజయ 7, మనీష్ పాండే 50 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 49 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 375.
వికెట్ల పతనం: 1-6, 2-225, 3-262, 4-262, 5-274.
బౌలింగ్: లసిత్ మలింగ 10-0-82-1, విశ్వ ఫెర్నాండో 8-1-76-1, ఏంజెలో మాథ్యూస్ 6-2-24-2, మలింద పుష్పకుమార 9-0-65-0, అకిల దనంజయ 10-0-68-1, వనిదు హసరంగ 2-0-19-0, మలింద సిరివర్దన 5-0-36-0.
శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్‌విల్లా సి మహేంద్ర సింగ్ ధోనీ బి శార్దూల్ ఠాకూర్ 14, దిల్షాన్ మునవీర సి మహేంద్ర సింగ్ ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 11, కుశాల్ మేండిస్ రనౌట్ 1, లాహిరు తిరిమానే సి శిఖర్ ధావన్ బి హార్దిక్ పాండ్య 18, ఏంజెలో మాథ్యూస్ సి శార్దూల్ ఠాకూర్ బి అక్షర్ పటేల్ 70, మిలింద సిరివర్దన సి మహేంద్ర సింగ్ ధోనీ బి హార్దిక్ పాండ్య 39, వనిదు హసరంగ రనౌట్ 22, మలింద పుష్పకుమార సి హార్దిక్ పాండ్య బి జస్‌ప్రీత్ బుమ్రా 3, అకిల దనంజయ 11 నాటౌట్, విశ్వ ఫెర్నాండో సి అండ్ బి కుల్దీప్ యాదవ్ 5, లసిత్ మలింగ బి కుల్దీప్ యాదవ్ 0, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (42.4 ఓవర్లలో ఆలౌట్) 207.
వికెట్ల పతనం: 1-22, 2-26, 3-37, 4-68, 5-141, 6-177, 7-190, 8-196, 9-207, 10-207.
బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 7-0-26-1, జస్‌ప్రీత్ బుమ్రా 7-0-32-2, హార్దిక్ పాండ్య 8-0-50-2, విరాట్ కోహ్లీ 2-0-12-0, కుల్దీప్ యాదవ్ 8.4-1-31-2, అక్షర్ పటేల్ 10-0-55-1.

చిత్రం..కెరీర్‌లో 300వ వనే్డ ఇంటర్నేషనల్ ఆడిన భారత మాజీ కెప్టెన్ ధోనీ