క్రీడాభూమి

మహా మారథాన్ మ్యాచ్‌లో రోజర్స్‌కు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: మహిళల సింగిల్స్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోరుగా రికార్డుకెక్కిన మహా మారథాన్ మ్యాచ్ యుఎస్ ఓపెన్‌లో గురువారం జరిగింది. అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్, ఆస్ట్రేలియాకి చెందిన 25వ సీడ్ క్రీడాకారిణి దరియా గవ్రిలోవా తలపడిన ఈ మ్యాచ్ 3 గంటల 33 నిమిషాల పాటు కొనసాగింది. ఈ పోరులో రోజర్స్ 7-7(8/6), 4-6, 7-6(7/5) తేడాతో విజయం సాధించింది. దీంతో రెండేళ్ల క్రితం జొహన్నా కోంటా-గార్బిన్ ముగురుజా మధ్య రెండో రౌండ్‌లో 3 గంటల 23 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్ రికార్డుల నుంచి చెరిగిపోయింది.

చిత్రం.. అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్