క్రీడాభూమి

టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 7: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. టీమిండియా ఖాతాలో మొత్తం 125 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను అతి కష్టం మీద డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోగా, రెండో స్థానంలో దక్షిణాఫ్రికా, మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఉన్నాయి.
‘టాప్-10’ ర్యాంకింగ్స్: 1. భారత్ (125 పాయింట్లు), 2. దక్షిణాఫ్రికా (110 పాయింట్లు), 3. ఇంగ్లాండ్ (105 పాయింట్లు), 4. న్యూజిలాండ్ (97 పాయింట్లు), 5. ఆస్ట్రేలియా (97 పాయింట్లు), 6. పాకిస్తాన్ (93 పాయింట్లు), 7. శ్రీలంక (90 పాయింట్లు), 8. వెస్టిండీస్ (75 పాయింట్లు), 9. బంగ్లాదేశ్ (74 పాయింట్లు), 10. జింబాబ్వే (0 పాయింట్లు).