క్రీడాభూమి

కివీస్ ‘ఎ’ జట్టుకు నికోల్స్ కెప్టెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, సెప్టెంబర్ 7: భారత్ ‘ఎ’తో జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు, ఐదు వనే్డ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుకు హెన్రీ నికోల్స్ నాయకత్వం వహిస్తాడు. నాలుగు రోజుల మ్యాచ్‌లు విజయవాడలో, వనే్డ మ్యాచ్‌లు విశాఖపట్నంలో జరుగుతాయి. ఈనెల 23 నుంచి 26 వరకు మొదటి నాలుగు రోజుల మ్యాచ్ ఉంటుంది. 30 నుంచి అక్టోబర్ 3 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది. ఆతర్వాత వైజాగ్‌లో వరుసగా అక్టోబర్ 6, 8, 10, 13, 15 తేదీల్లో వనే్డ మ్యాచ్‌ల్లో కివీస్ ‘ఎ’ జట్టు ఆడుతుంది.