క్రీడాభూమి

ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి, రెండో టెస్టును ఏడు వికెట్ల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆనందం. మొదటి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించగా, సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా అద్భుత పోరాట పటిమను కనబరచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆసీస్ 377 పరుగులు చేసి, 72 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం బంగ్లాదేశ్‌ను కేవలం 157 పరుగులకే ఆలౌట్ చేసింది. 87 పరుగుల విజయ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించడం ద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలిచి, సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ 13 వికెట్లు పడగొట్టడం విశేషం. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 94 పరుగులకు ఏడు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులకు ఆరు చొప్పున వికెట్లు కూల్చాడు.