క్రీడాభూమి

ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 18: కెనడాను ఓడించి, వరల్డ్ గ్రూప్ దశకు చేరుకోవడానికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోయిందని భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతి వాపోయాడు. సోమవారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ, వరల్డ్ గ్రూప్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని తృటిలో కోల్పోయామని అన్నాడు. వచ్చే ఏడాది ఈ సమయానికి రాంకుమార్ రామనాథన్, యుకీ భంబ్రీ ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-100’లో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేశాడు.