క్రీడాభూమి

ఎటికె, కేరళ తొలి మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సప్టెంబర్ 22: కోల్‌కతాలో వచ్చేనెల 17న అట్లాటికో డి కోల్‌కతా (ఎటికె), నిరుటి రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ నాలుగో సీజన్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం మీద 10 జట్ల మధ్య 95 మ్యాచ్‌లు జరుగుతాయి. గతం లో ఎనిమిది జట్లతోనే ఈ టోర్నమెంట్‌ను నిర్వ హించారు. అయతే, ఈసారి కొత్తగా బెంగళూ రు ఫుట్‌బాల్ క్లబ్, జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ చేరడంతో, జట్ల సంఖ్య పదికి పెరిగింది. ఐఎంజి, రిలయన్స్, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ సంస్థలు దీనిని నిర్వహిస్తున్నాయ.