క్రీడాభూమి

కొచ్చి చేరిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి చేరిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ట్రోఫీ. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం కన్నుల పండుగా జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ క్రీడాశాఖ మంత్రి ఎసి మోయిదీన్ ఈ ట్రోఫీని ఆవిష్కరించాడు. పలువురు అభిమానులు, క్రీడాకారులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని వివిధ నగరాల్లో ఈ ట్రోఫీని ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రదర్శిస్తారు. కాగా, ఈ టోర్నమెంట్ నిర్వాహణకు అటు భారత ఫుట్‌బాల్ సమాఖ్య, ఇటు కేంద్రం అన్న ఏర్పాట్లు పూర్తి చేసింది