క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ బి హార్దిక్ పాండ్య 42, ఆరోన్ ఫించ్ సి కేదార్ జాధవ్ బి కుల్దీప్ యాదవ్ 124, స్టీవెన్ స్మిత్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి కుల్దీప్ యాదవ్ 63, గ్లేన్ మాక్స్‌వెల్ స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 5, ట్రావిస్ హెడ్ బి జస్‌ప్రీత్ బుమ్రా 4, మార్కస్ స్టొయినిస్ 27 నాటౌట్, పీటర్ హాండ్స్‌కోమ్ సి మనీష్ పాండే బి జస్‌ప్రీత్ బుమ్రా 3, ఆష్టన్ అగర్ 9 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 293.
వికెట్ల పతనం: 1-70, 2-224, 3-243, 4-243, 5-260, 6-275.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-52-0, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-52-2, యుజువేంద్ర చాహల్ 10-0-54-1, హార్దిక్ పాండ్య 10-0-58-1, కుల్దీప్ యాదవ్ 10-0-75-2.
భారత్ ఇన్నింగ్స్: అజంక్య రహానే ఎల్‌బి పాట్ కమిన్స్ 70, రోహిత్ శర్మ సి సబ్‌స్టిట్యూట్ (హామిల్టన్ కార్ట్‌రైట్) బి నాథన్ కౌల్టర్ నైల్ 71, విరాట్ కోహ్లీ సి ఆరోన్ ఫించ్ బి అష్టన్ అగర్ 28, హార్దిక్ పాండ్య సి కేన్ రిచర్డ్‌సన్ బి పాట్ కమిన్స్ 78, కేదార్ జాధవ్ సి పీటర్ హాండ్స్‌కోమ్ బి కేన్ రిచర్డ్‌సన్ 2, మనీష్ పాండే 36 నాటౌట్, మహేంద్ర సింగ్ ధోనీ 3 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (47.5 ఓవర్లలో 5 వికెట్లకు) 294.
వికెట్ల పతనం: 1-139, 2-147, 3-203, 4-206, 5-284.
బౌలింగ్: పాట్ కమిన్స్ 10-0-54-2, నాథన్ కౌల్టర్ నైల్ 10-0-58-1, కేన్ రిచర్డ్‌సన్ 8.5-0-45-1, మార్కస్ స్టొయినిస్ 8-0-61-0, అష్టన్ అగర్ 10-0-71-1, గ్లేన్ మాక్స్‌వెల్ 1-0-2-0.