క్రీడాభూమి

మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్‌లోని సెపాంగ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన మలేసియా గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేస్‌ను గెల్చుకున్న రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (ఎడమ), అతని సహచరుడు డానియల్ రిసియార్డో.
ఈ రేసును వెర్‌స్టాపెన్ ఒకటిన్నర గంటల్లో పూర్తి చేయగా, అతని కంటే 12 సెకన్లు ఆలస్యంగా లక్ష్యాన్ని చేరిన మెర్సిడిజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. రిసియార్డో మూడో స్థానాన్ని ఆక్రమించి, రెడ్‌బుల్ ఆధిపత్యాన్ని నిరూపించాడు.