క్రీడాభూమి

ఐదు ఇన్నింగ్స్‌లో 296 పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లో 296 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఆరోన్ ఫించ్ మూడు మ్యాచ్‌ల్లో 250, డేవిడ్ వార్నర్ ఐదు మ్యాచ్‌ల్లో 245 పరుగులతో వరసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా, సగటుల్లో ఫించ్ (83.33 పరుగులు), మార్కస్ స్టొయినిస్ (76.50 పరుగులు) మొదటి రెండు స్థానాల్లో నిలవగా, రోహిత్ (59.20 పరుగులు)కు మూడో స్థానం దక్కింది.
* భారత్ ఈఏడాది తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇది ఎనిమిదోసారి. గతంలో ఏ ఏడాదీ ఇన్నిసార్లు సెంచరీ ఓపెనింగ్ స్టాండ్ నమోదు కాలేదు. 2002లో తిరిగి 2007లో ఏడేసి పర్యాయాలు మొదటి వికెట్‌కు వంద లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

చిత్రం.. రోహిత్ శర్మ మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లో 296 పరుగులు