క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ సి హార్దిక్ మనీష్ పాండే బి అక్షర్ పటేల్ 53, ఆరోన్ ఫించ్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి హార్దిక్ పాండ్య 32, స్టీవెన్ స్మిత్ ఎల్‌బి కేదార్ జాధవ్ 16, పీటర్ హ్యాండ్స్‌కోమ్ సి అజింక్య రహానే బి అక్షర్ పటేల్ 13, ట్రావిస్ హెడ్ బి అక్షర్ పటేల్ 42, మార్కస్ స్టొయినిస్ ఎల్‌బి జస్‌ప్రీత్ బుమ్రా 46, మాథ్యూ వేడ్ సి అజింక్య రహానే బి జస్‌ప్రీత్ బుమ్రా 20, జేమ్స్ ఫాల్క్‌నెర్ రనౌట్ 12, పాట్ కమిన్స్ 2 నాటౌట్, నాథన్ కౌల్టర్ నైల్ బి భువనేశ్వర్ కుమార్ 0, ఎక్స్‌స్ట్రాలు 6, మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 242.
వికెట్ల పతనం: 1-66, 2-100, 3-112, 4-118, 5-205, 6-210, 7-237, 8-242, 9-242.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 8-0-40-1, జస్‌ప్రీత్ బుమ్రా 10-2-51-2, హార్దిక్ పాండ్య 2-0-14-1, కుల్దీప్ యాదవ్ 10-1-48-0, కేదార్ జాధవ్ 10-0-48-1, అక్షర్ పటేల్ 10-0-38-3.
భారత్ ఇన్నింగ్స్: అజింక్య రహానే ఎల్‌బి నాథన్ కౌల్టర్ నైల్ 61, రోహిత్ శర్మ సి నాథన్ కౌల్టర్ నైల్ బి ఆడం జంపా 125, విరాట్ కోహ్లీ సి మార్కస్ స్టొయినిస్ బి ఆడం జంపా 39, కేదార్ జాధవ్ 5 నాటౌట్, మనీష్ పాండే 11 నాటౌట్, ఎక్స్‌స్ట్రాలు 2, మొత్తం (42.3 ఓవర్లలో 3 వికెట్లకు) 243.
వికట్ల పతనం: 1-124, 2-223, 3-227.
బౌలింగ్: పాట్ కమిన్స్ 7-1-29-0, నాథన్ కౌల్టర్ నైల్ 9-0-42-1, మార్కస్ స్టొయినిస్ 4-0-20-0, జేమ్స్ ఫాల్క్‌నెర్ 5.5-0-37-0, ఆడం జంపా 8-0-59-2, ట్రావిస్ హెడ్ 6-0-38-0, ఆరోన్ ఫించ్ 3-0-17-0.