క్రీడాభూమి

ఒకే ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఫిఫా అండర్-17, ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించిన ఏకైక ఆటగాడిగా రొనాల్డిన్హో (బ్రెజిల్) రికార్డులకెక్కాడు. అతను 1997లో అండర్-17 వరల్డ్ కప్‌ను గెల్చుకున్న బ్రెజిల్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అనంతరం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ, 2002లో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని సగర్వంగా అందుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన ఇకర్ కాసిలాస్ ముందు అండర్-17 వరల్డ్ కప్‌లో ఆడాడు. అనంతర కాలంలో స్పెయిన్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగాడు. 2010లో ఫిఫా ప్రపంచ కప్‌ను సాధించిపెట్టాడు. ఈ విధంగా అండర్-17లో ఆడిన తర్వాత కెప్టెన్‌గా ఫిఫా వరల్డ్ కప్‌ను గెల్చుకున్న ఆటగాడు ఇప్పటి వరకూ కాసిలాస్ తప్ప మరొకరులేకపోవడం గమనార్హం.