క్రీడాభూమి

అడూ రికార్డు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అండర్-17 వరల్డ్ కప్ (2003)లో ఫ్రెడ్డీ అడూ హ్యాట్రిక్ నమోదు చేసినప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. మరో నాలుగేళ్లలో, 2007లో అతను అండర్-20 వరల్డ్ కప్‌లో అతను మళ్లీ హ్యాట్రిక్ సాధించాడు. రెండు ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల్లో హ్యాట్రిక్ చేసిన ఏకైక క్రీడాకారుడిగా అడూ రికార్డు ఇప్పటికీ పదలంగా ఉంది.
అండర్-17 వరల్డ్ కప్‌లో రెండు పర్యాయాలు హ్యాట్రిక్ చేసిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సులెమాన్ కొలిబలీ (ఐవరీ కోస్ట్), ఫ్లోరెంట్ పొంగోలీ (ఫ్రాన్స్), మార్సెల్ విటెజెక్ (జర్మనీ) ఈ ఘనతను అందుకున్నారు.

చిత్రం.. ఫ్రెడ్డీ అడూ