క్రీడాభూమి

పారిస్ మాస్టర్స్‌కు ఫెదరర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసెల్ (స్విట్జర్లాండ్), అక్టోబర్ 30: వచ్చే వారం జరగనున్న పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ వైదొలిగాడు. కెరీర్‌లో 19 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో రికార్డు నెలకొల్పిన 36 ఏళ్ల ఫెదరర్ స్విస్ ఇండోర్ టోర్నీ ఫైనల్‌లో జువాన్ డెల్ పొట్రోను 6-7, 6-4, 6-3 తేడాతో ఓడించి, ఎనిమిదోసారి ఆ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, శారీరకంగా బాగా అలిపోయానని, కాబట్టి కొంత విరామాన్ని కోరుకుంటున్నానని ఫెదరర్ ప్రకటించాడు. అందుకే, పారిస్ మాస్టర్స్‌కు దూరమవుతున్నట్టు తెలిపాడు.

చిత్రం..రోజర్ ఫెదరర్