క్రీడాభూమి

హాకీ వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: భారత్‌లో వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచ కప్‌కు దక్షిణాఫ్రికా అర్హత సంపాదించింది. ఇస్మాయిలాలో జరిగిన ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫైనల్‌లో ఈజిప్టును ఓడించి టైటిల్‌ను సాధించడం ద్వారా వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా క్వాఫై అయింది. కాగా, మహిళల విభాగంలోనూ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్‌ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆ జట్టు ఘనాను ఓడించింది. ఇంగ్లాండ్‌లో వచ్చే ఏడాది జరిగే మహిళల వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇది వరకే అర్హత సంపాదించింది.