క్రీడాభూమి

నారంగ్‌కు రజతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా), నవంబర్ 2: భారత ఏస్ షూటర్ గగన్ నారంగ్ ఇక్కడ జరుగుతున్న కామనె్వల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. గత ఏడాది జరిగిన రియో ఒలింపిక్స్ తర్వాత మొదటిసారి ఒక మేజర్ టోర్నమెంట్‌లో పోటీపడిన అతను ఫామ్‌ను కొనసాగించడం విశేషం. కాగా, మహిళల 50 మీటర్ల పిస్టల్ విభాగంలో అన్నూ రాజ్ సింగ్‌కు కాంస్య పతకం లభించింది.

చిత్రం..కామనె్వల్త్ షూటింగ్‌లో రజత పతకం సాధించిన నారంగ్