క్రీడాభూమి

త్వరలో వోజ్నియాకీ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపెన్‌హాగన్, నవంబర్ 28: డెన్మార్క్ టెన్నిస్ తార కరోలిన్ వోజ్నియాకీ త్వరలో అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ లీని పెళ్లి చేసుకోనుంది. వీరి వివాహానికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. లీని తాను పెళ్లి చేసుకుంటున్నట్లు వోజ్నియాకీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ వేడుక జరిగింది. నిశ్చితార్థం ‘రింగ్’ ఫొటోలను వోజ్నియాకీ సోషల్ మీడియాలో పెట్టింది. ఇటీవల ప్రపంచ టెన్నిస్ టైటిల్ ఫైనల్ పోటీలో విజేతగా నిలిచిన వోజ్నియాకీ ఇపుడు నిశ్చితార్థం వేడుకతో మరింత ఉల్లాసంగా కనిపించింది. నిశ్చితార్థం సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ, ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు’ అని పేర్కొంది.