క్రీడాభూమి

కష్టంగా ఇంగ్లాండ్.. సులభంగా పాక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల/ న్యూఢిల్లీ, మార్చి 24: మహిళల టి-20 వరల్డ్ కప్ క్రికెట్‌లో భాగంగా గురువారం జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆస్ట్రేలియా వి జయభేరి మోగించగా, మరో రెండు మ్యాచ్‌ల్లో వె స్టిండీస్‌పై అతి కష్టం మీద ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయాలను నమోదు చేశాయ.
న్యూఢిల్లీలో పాకిస్తాన్ ఢీకొన్న బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుంది. అయతే, భారీ స్కో రు సాధించడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ అతి కష్టం మీద 113 పరుగులు చేయగలిగింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎ దుర్కోలేక పోయన బంగ్లాదేశ్ బ్యాట్స్‌విమెన్ పెవిలి యన్‌కు క్యూకట్టారు. ఫర్గానా హక్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. షర్మిన్ అక్తర్ 19 పరు గులు చేసింది. మిగతా వారు దారుణంగా విఫలమ య్యారు. పాక్ బౌలర్లలో అనామ్ అమీన్ 12 పరు గులిచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. అస్మావియా ఇ క్బాల్ 30 పరుగులకు రెండు వికెట్లు కూల్చింది.
పాకిస్తాన్ 114 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వి కెట్ (నహిదా ఖాన్/ 10 పరుగులు) కోల్పోయ ఛే దించింది. సింద్రా అమీన్ 53, బిస్మా మరూఫ్ 43 ప రుగులతో నాటౌట్‌గా నిలిచి పాక్‌ను గెలిపించారు.
ధర్మశాలలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డా య. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చే సింది. వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ, వేగంగా పరుగు లు సాధించలేకపోవడం విండీస్‌కు స్పష్టమైన వ్యూ హం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. స్ట్ఫోనీ టేలర్ 35 పరుగులతో జట్టును ఆదుకునే ప్రయ త్నం చేసింది. షక్వానా క్వింటైన్, దియేంద్ర డోటిన్ చెరి 19 పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో కాథరిన్ బ్రంట్, అన్య షబ్‌స్రోల్, జెన్నీ గన్, న తాలీ సివర్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
విజయానికి అవసరమైన 109 పరుగులు సాధిం చేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన చార్లొట్ ఎడ్వర్డ్స్, టామీ బ్యూవౌంట్ తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయతే, పది పరు గుల తేడాతో టామీ (31 పరుగులు), చార్లొట్ (30 పరుగులు) అవుట్‌కావడంతో ఇంగ్లాండ్ తడబడిం ది. వికెట్ల పతనం కొనసాగింది. 19వ ఓవర్‌లో రెం డు వికెట్లు కోల్పోవడంతో 101 పరుగులకు ఎనిమి ది వికెట్లు చేజార్చుకొని కష్టాలను కొనితెచ్చుకుంది. చివరి ఓవర్‌లో విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచింది. దియేంద్ర డోటిన్ వేసిన ఆ ఓవర్ మొద టి రెండు బంతుల్లో అన్య షబ్‌స్రోల్ నాలుగు పరు గులు సాధించింది. మూడో బంతిని రక్షణాత్మకంగా ఆడి నాలుగో బంతిలో క్లీన్ బౌల్డ్ అయంది. ఐదో బంతిని డోటిన్ వైడ్ వేసింది. దీనితో ఒక బంతి అ దనంగా వేయాల్సిరాగా, చివరి రెండు బంతుల్లో రెం డు సింగిల్స్ చేసిన ఇంగ్లాండ్ ఒక వికెట్ తేడాతో గె లిచింది. నతాలీ సివర్ 19, రెబెక్కా గ్రండే 1 పరుగు లతో చివరిలో నాటౌట్‌గా నిలిచారు.