క్రీడాభూమి

ప్రత్యేక సెల్ఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కొత్త సంవత్సరం సందర్భంగా ట్వీట్ చేసిన ప్రత్యేక సెల్ఫీ. దక్షిణాఫ్రికా టూర్‌కు కోహ్లీతోపాటు అనుష్క కూడా వెళ్లింది. మొదటి టెస్టు ఈనెల ఐదు నుంచి మొదలుకానుండగా, కేప్ టౌన్ తదితర ప్రాంతాల్లో కోహ్లీ, అనుష్క దంపతులు విహార యాత్రలు చేస్తున్నారు. ఇలావుంటే, టీమిండియా క్రికెటర్లు న్యూ ఇయర్ వేడుకల్లో బిజీగా గడిపారు. కేప్‌టౌన్‌లోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన కార్యక్రమంలో భారత క్రికెటర్లు పాల్గొన్నారు. కోహ్లీ స్టెప్పులు వేసి అందరినీ ఆకర్షించాడు