క్రీడాభూమి

స్కోరుబోర్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 73.1 ఓవర్లలో 286 ఆలౌట్ (ఏబీ డివిలియర్స్ 65, ఫఫ్ డు ప్లెసిస్ 62, క్వింటన్ డికాక్ 43, వెర్నర్ ఫిలాండర్ 23, కేశవ్ మహాజన్ 35, కాగిసో రబదా 26, డేల్ స్టెయిన్ 16 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 4/87, అశ్విన్ 2/21, హార్దిక్ పాండ్య 1/53, జస్‌ప్రీత్ బుమ్రా 1/73, మహమ్మద్ షమీ 1/47).
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 28 పరుగులు): మురళీ విజయ్ సి డీన్ ఎల్గార్ బి వెర్నన్ ఫిలాండర్ 1, శిఖర్ ధావన్ సి అండ్ బి డేల్ స్టెయిన్ 16, చటేశ్వర్ పుజారా సి ఫఫ్ డు ప్లెసిస్ బి వెర్నన్ ఫిలాండర్ 26, విరాట్ కోహ్లీ సి క్వింటన్ డికాక్ బి మోర్న్ మోర్కెల్ 5, రోహిత్ శర్మ ఎల్‌బి కాగిసో రబదా 11, అశ్విన్ సి క్వింటన్ డి కాక్ బి వెర్నన్ ఫిలాండర్ 12, హార్దిక్ పాండ్య సి క్వింటన్ డి కాక్ బి కాగిసో రబదా 93, వృద్ధిమాన్ సాహా ఎల్‌బి డేల్ స్టెయిన్ 0, భువనేశ్వర్ కుమార్ సి క్విండన్ డి కాక్ బి మోర్న్ మోర్కెల్ 25, మహమ్మద్ షమీ 4 నాటౌట్, జస్‌ప్రీత్ బుమ్రా సి డీన్ ఎల్గార్ బి కాగిసో రబదా 2, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (73.4 ఓవర్లలో ఆలౌట్) 209.
వికెట్ల పతనం: 1-16, 2-18, 3-27, 4-57, 5-76, 6-81, 7-92, 8-191, 9-199, 10-209.
బౌలింగ్: వెర్నన్ ఫిలాండర్ 14.3-8-33-3, డేల్ స్టెయిన్ 17.3-6-51-2, మోర్న్ మోర్కెల్ 19-6-57-2, కాగిసో రబదా 16.4-4-34-3, కేశవ్ మహారాజ్ 6-0-20-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: అయిడెన్ మర్‌క్రామ్ సి భువనేశ్వర్ కుమార్ బి హార్దిక్ పాండ్య 34, డీన్ ఎల్గార్ సి వృద్ధిమాన్ సాహా బి హార్దిక్ పాండ్య 25, కాగిసో రబదా 2 నాటౌట్, హషీం ఆమ్లా 4 నాటౌట్, మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 65.
వికెట్ల పతనం: 1-52, 2-59.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 6-3-16-0, జస్‌ప్రీత్ బుమ్రా 4-0-14-0, మహమ్మద్ షమీ 5-1-15-0, హార్దిక్ పాండ్య 4-0-17-3, అశ్విన్ 1-0-3-0.