క్రీడాభూమి

బాయ్‌కాట్ క్రీడాస్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జెఫ్ బాయ్‌కాట్ కెరీర్‌ను కొనసాగించిన కాలంలో చిరకాల ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా అంటేనే మండిపడేవాడు. క్రికెట్ నుంచి రిటైరై, కామెంటేటర్‌గా స్థిరపడిన అతను, ప్రస్తుతం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ మైదానంలో జరుగుతున్న చివరి టెస్టులో బ్యాగీ గ్రీన్ టోపీ పెట్టుకొని అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాత్రమే పరిమితమైన బ్యాగీ గ్రీన్ టోపీ బాయ్‌కాట్ తలపై కనిపించడంతో మొదట అంతా నిర్ఘాంతపోయారు. ఆతర్వాత అతని క్రీడాస్ఫూర్తికి జేజేలు పలికారు.